Ekantha Vela Song Lyrics from Anveshana | Karthik , Bhanu Priya , Sarath Babu

Ekantha Vela Song Lyrics , Ekantha Vela Lyrics in telugu , anveshana movie songs lyrics

[Total: 0    Average: 0/5]
Ekantha Vela Song Lyrics from Anveshana Telugu movieEkantha Vela Lyrics penned by Veturi Sundararama Murthy . This song is Composed by ilayaraja.

Anveshana movie Stars are Karthik , Bhanupriya , Sarath babu and other actors are Kaikala Satyanarayana, Rallapalli,  Subhalekha Sudhakar, Mallikharjunarao, Vijaya Y, Viswanatham, Sumathi. This Movie and Directed by Vamshi. And more info on wiki

  • Movie : Anveshana (1985)
  • Cast : Karthik, Bhanupriya, Sarathbabu
  • Directed by : Vamshi
  • Music by : Ilayaraja
  • Producer by : Kamineni Prasad
  • Cinematography : M. V. Raghu
  • Editing : Anil Malnad
  • Playback singers : S. Janaki and S. P. Balasubramaniam
  • Lyrics : Veturi Sundararama Murthy

Ekantha Vela Song Lyrics

Ekaanta vela Ekaanta seva
Ekaantha vela kougitlo
Ekaanta seva mucchatlo
Paduchamma dakke duppatlo
Dindalle undu niddatlo
Kavvintaga vollu tullintaga
Malle puvvulo taavalle kannullo yennelai

Muddu saagina muchatlo
Poddu vaaladu ippatlo
Kammukunna ee kougitlo
Kaatukanti naa chakkitlo
Nanu daachuko naa vontlo
Padaku eppudu ee kantlo
Aa chappatlu
Ee tippatlu
Naa guppetlone

Gubulu choopula guppitlo
Yevaru choodani cheekatlo
Chikkabomule ekantlo
Yedalu kalupuko sanditlo
Devudocchina sandatlo
Yeduru ledule ippatlo
Aa cheekatlo
Raa kougitlo
Mmm niddatlo

Ekantha Vela Song Lyrics in Telugu

పల్లవి:
ఏకాంత వేళ
ఈకాంత సేవ
ఏ కాంత వేళ కౌగిట్లో
ఈ కాంత సేవ ముచ్చట్లో
పడుచమ్మ దక్కే దుప్పట్లో
దిండల్లె ఉండు నిద్దట్లో
కవ్వింతగా ఒళ్ళు తుళ్ళింతగా
మల్లెపువ్వుల్లొ తావల్లె కన్నుల్లొ ఎన్నెల్లై
ఏకాంత వేళ కౌగిట్లో
ఈ కాంత సేవ ముచ్చట్లో
ఏ కాంత వేళా….
చరణం 1:
ముద్దు సాగిన ముచ్చట్లో
పొద్దు వాలదు ఇప్పట్లో
ముద్దు సాగిన ముచ్చట్లో
పొద్దు వాలదు ఇప్పట్లో
కమ్ముకున్న ఈ కౌగిట్లో
కాటుకంటి నా చెక్కిట్లో
నన్ను దాచుకో నా ఒంట్లో
పడకు ఎప్పుడూ ఏకంట్లో
నన్ను దాచుకో నా ఒంట్లో
పడకు ఎప్పుడూ ఏకంట్లో
ఆ చప్పట్లు
ఈ తిప్పట్లు
నా గుప్పెట్లోనే || ఏకాంతవేళ||
చరణం 2:
గుబులు చూపుల గుప్పిట్లో
ఎవరు చూడని చీకట్లో
గుబులు చూపుల గుప్పిట్లో
ఎవరు చూడని చీకట్లో
చిక్కబోములే ఏకంట్లో
ఎదలు కలుపుకో సందిట్లో
దేవుడొచ్చిన సందట్లో
ఎదురులేదులే ఇప్పట్లో
దేవుడొచ్చిన సండట్లో
ఎదురులేదులే ఇప్పట్లో
ఆ చెక్కిట్లో
రా కౌగిట్లో
మ్మ్ నిద్దట్లో ||ఏకాంతవేళ||

Video of Ekantha Vela Song Lyrics

Related Post

Comments Below

comments

About Telugu Lyrics 294 Articles

ఒక Song పాడాలి అన్నా Lyrics చక్కగా రాయాలి అన్నా కలామ్మతల్లి గొప్ప ఆశీస్సులు ఉంటే తప్ప అందరికీ అంత సులభమయ్యే విషయం కాదు . అలాంటి గొప్ప Telugu Lyrics ని తెలుగు వారికి వీలైనంత ఎక్కువగా అందచేయాలనే ఆశతో ….

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*