Endunnavo cheli Song Lyrics from Aggi Dora (1967) Movie

Endunnavo cheli Song Lyrics from aggi dora

[Total: 1    Average: 4/5]
Endunnavo Cheli  Lyrics in Aggi Dora Telugu Film sung by Ghantasala and Suseela. This Song Composed by Vijaya Krishnamurthy. Aggi Dora Movie Stars are Kanta Rao and Jayasree .

Endunnavo cheli Song Lyrics in Telugu

పల్లవి:
ఎందున్నావో ఓ చెలి …అందుకో నా కౌగిలి
ఎందున్నావో ఓ చెలి… అందుకో నా కౌగిలి
ఎందున్నావో ఓ చెలి ..అందుకో నా కౌగిలి
ఎందున్నావో ఓ చెలి….
చరణం 1:
నిలువ లేను నిముషమైన నీవు లేనిదే…
తిరిగిపోను వలపు తీపి తెలుసుకోనిదే…
నిలువ లేను నిముషమైన నీవు లేనిదే…
తిరిగిపోను వలపు తీపి తెలుసుకోనిదే…

ఇన్నినాళ్ళ వెతలు సైచి నీకై.. నీకై ఉన్నాను..
ఇన్నినాళ్ళ వెతలు సైచి నీకై ..నీకై ఉన్నాను..
ఎందున్నావో ఓ చెలి… అందుకో నా కౌగిలి
ఎందున్నావో ఓ చెలి….
చరణం 2:
కొంగులోన నిన్ను దాచి పొంగిపోదునా…
కురులలోన తురిమి తురిమి పరవశింతునా….
కొంగులోన నిన్ను దాచి పొంగిపోదునా…
కురులలోన తురిమి తురిమి పరవశింతునా….

నీడవోలే యుగయుగాలు నీతో.. నీతో ఉంటాను..
నీడవోలే యుగయుగాలు నీతొ ..నీతో ఉంటాను..

ఎందున్నావో సుందరా …నా ముందు నిలువవేళరా..
ఎందున్నావో సుందరా…
ఇందున్నానే ఓ చెలి …అందుకో నా కౌగిలి
ఇందున్నానే ఓ చెలి…

Related Post

Comments Below

comments

About Telugu Lyrics 294 Articles

ఒక Song పాడాలి అన్నా Lyrics చక్కగా రాయాలి అన్నా కలామ్మతల్లి గొప్ప ఆశీస్సులు ఉంటే తప్ప అందరికీ అంత సులభమయ్యే విషయం కాదు . అలాంటి గొప్ప Telugu Lyrics ని తెలుగు వారికి వీలైనంత ఎక్కువగా అందచేయాలనే ఆశతో ….

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*