Navvu Vacchindante Song Lyrics from Sneham (1977) Movie | Sai Kumar

navvu vacchindante song lyrics sneham
[Total: 1    Average: 5/5]

Navvu Vacchindante Song Lyrics in Sneham Telugu Movie (1977). This Song sung by S.P.BalaSubramanyam with lyrics penned by Arudra and music composed k v mahadevan.

Navvu Vacchindante Song Lyrics in Telugu

నవ్వు వచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటే వల వల
గోదారి పారింది గల గలా
దానిమీద నీరెండ మిల మిల

నది నిండా నీళ్ళు ఉన్నా మనకెంత ప్రాప్తమన్నా
కడవైతే కడివెడు నీళ్ళే గరిటైతే గరిటెడు నీళ్ళే
ఎవరెంత చేసుకుంటే అంతే కాదా దక్కేది
ధర తక్కువ బంగారానికి ధాటి ఎక్కువ
నడమంత్రపు అధికారానికి గోతులెక్కువ
కొత్త మతం పుచ్చుకుంటే గుర్తులెక్కువ

చేతకానమ్మకే చేష్టలెక్కువ
చెల్లని రూపాయికే గీతలెక్కువా
తమసొమ్ము సోమవారం ఒంటిపొద్దులుంటారు
మందిసొమ్ము మంగళవారం ముప్పొద్దుల తింటారు
పరులకింత పెట్టినదే పరలోకం పెట్టుబడి

నవ్వు వచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటే వల వల
గోదారి పారింది గల గల
కధలెన్నొ చెప్పింది ఇలా ఇలా

Related Post

Comments Below

comments

About Telugu Lyrics 294 Articles

ఒక Song పాడాలి అన్నా Lyrics చక్కగా రాయాలి అన్నా కలామ్మతల్లి గొప్ప ఆశీస్సులు ఉంటే తప్ప అందరికీ అంత సులభమయ్యే విషయం కాదు . అలాంటి గొప్ప Telugu Lyrics ని తెలుగు వారికి వీలైనంత ఎక్కువగా అందచేయాలనే ఆశతో ….

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*