Neevunte Vere Song Lyrics from Sneham (1977) Movie | Sai Kumar

Neevunte Vere Song Lyrics from Sneham
[Total: 3    Average: 4/5]

Neevunte Vere Song Lyrics in Sneham Movie . This Movie Stars are Sai Kumar And Rajendra Prasad. This Song sung by S.P.BalaSubramanyam with Lyrics Penned by C.NarayanaReddy.

Neevunte Vere Lyrics from Sneham

పల్లవి:
నీవుంటే వేరే కనులెందుకూ..
నీ కంటి వేరే బ్రతుకెందుకూ
నీ బాటలోనే అడుగులు నావే..
నా పాటలోనే..మాటలు నీవే.
నీవుంటే వేరే కనులెందుకూ..
నీ కంటి వేరే బ్రతుకెందుకూ
నీ బాటలోనే అడుగులు నావే..
నా పాటలోనే..మాటలు నీవే….
నీవుంటే వేరే కనులెందుకూ

చరణం 1:
నా ముందుగ నీవుంటే తొలిపొద్దు.. నువు చెంతలేకుంటే చీకటి.
నా ముందుగ నీవుంటే తొలిపొద్దు.. నువు చెంతలేకుంటే చీకటి.

నీ చేయి తాకితే..తీయని వెన్నెల..
చేయి తాకితే..తీయని వెన్నెల..
అలికిడి వింటేనే తొలకరి జల్లు..

నీవుంటే వేరే కనులెందుకూ..
నీ కంటి వేరే బ్రతుకెందుకూ…
నీ బాటలోనే అడుగులు నావే..
నా పాటలోనే..మాటలు నీవే….
నీవుంటే వేరే కనులెందుకూ….
చరణం 2:
నిన్న రాతిరి ఓ..ఓ..కలవచ్చింది..
ఆ కలలో ఒక దేవత దిగి వచ్చిందీ..
నిన్న రాతిరి ఓ..ఓ..కలవచ్చింది..
ఆ కలలో ఒక దేవత దిగి వచ్చిందీ..
చందమామా కావాలా..
ఇంద్రధనువు కావాలా..
అమ్మ నవ్వు చూడాలా..అక్క ఎదురు రావాలా..
చందమామా కావాలా..
ఇంద్రధనువు కావాలా..
అమ్మ నవ్వు చూడాలా..అక్క ఎదురు రావాలా..
అంటూ అడిగిందీ..దేవత.. అడిగిందీ..
అప్పుడు నేనేమన్నానో తెలుసా..
… వేరే కనులెందుకనీ..
నీ కంటే వేరే బ్రతుకెందుకనీ..

లాలలలాలా..లలలలలలాలలాల
..హూ..హూ..హూహూ లాలలలలాలా

Related Post

Comments Below

comments

About Telugu Lyrics 295 Articles
ఒక Song పాడాలి అన్నా Lyrics చక్కగా రాయాలి అన్నా కలామ్మతల్లి గొప్ప ఆశీస్సులు ఉంటే తప్ప అందరికీ అంత సులభమయ్యే విషయం కాదు . అలాంటి గొప్ప Telugu Lyrics ని తెలుగు వారికి వీలైనంత ఎక్కువగా అందచేయాలనే ఆశతో ....

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*