Oh Bangaru RangulaChilaka Song Lyrics – Thota Ramudu | Chalam

Oh Bangaru RangulaChilaka Song Lyrics in Thota Ramudu

[Total: 4    Average: 3.8/5]
Hero Chalam Act చేసిన Oh Bangaru RangulaChilaka Song Lyrics S,P.Balasubramanyam మరియు P.Suseela గారు పాడురు. ఇది Thota Ramudu చిత్రం లోనిది . ఇది 1975 వ సంవత్సరం లో Release అయింది .

Oh Bangaru RangulaChilaka Lyrics from Thota Ramudu

పల్లవి:
ఓ బంగరు రంగుల చిలకా పలకవా..ఆ…ఆ..ఆ..
ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ..ఈ..ఈ..
నా మీద ప్రేమే ఉందనీ..నా పైన అలకే లేదనీ

ఓ అల్లరి చూపుల రాజా పలకవా
ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ ….
నా మీద ప్రేమే ఉందనీ..నా పైన అలకే లేదనీ

చరణం 1:
పంజరాన్ని దాటుకునీ..
బంధనాలు తెంచుకునీ..నీ కోసం వచ్చా ఆశతో
మేడలోని చిలకమ్మా..మిద్దెలోని బుల్లెమ్మా..
నిరుపేదను వలచావెందుకే
నీ చేరువలో.. నీ చేతులలో.. పులకించేటందుకే ..

చరణం 2:
సన్నజాజి తీగుంది..తీగ మీద పువ్వుంది..
పువ్వులోని నవ్వే నాదిలే
కొంటె తుమ్మెదొచ్చింది..జుంటి తేనె కోరింది..
అందించే భాగ్యం నాదిలే
ఈ కొండల్లో..ఈ కోనల్లో..మనకెదురే లేదులే…

Comments Below

comments

About Telugu Lyrics 295 Articles
ఒక Song పాడాలి అన్నా Lyrics చక్కగా రాయాలి అన్నా కలామ్మతల్లి గొప్ప ఆశీస్సులు ఉంటే తప్ప అందరికీ అంత సులభమయ్యే విషయం కాదు . అలాంటి గొప్ప Telugu Lyrics ని తెలుగు వారికి వీలైనంత ఎక్కువగా అందచేయాలనే ఆశతో ....

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*