Okkadai Ravadam Song Lyrics From Aa Naluguru Movie | Rajendra Prasad

Okkadai Ravadam Song Lyrics , aa naluguru songs lyrics

[Total: 0    Average: 0/5]
Okkadai Ravadam Song Lyrics From Aa Naluguru Movie Songs Lyrics Sung By Balu . Okkadai Ravadam Telugu Song Lyrics Penned By Chaitanya Prasad . and this song music directed by R.P.Patnayak.

Okkadai Ravadam Song Lyrics From Aa Naluguru Movie

Okkadaie Raavadam Okkadaie Povadam
Naduma Ee Naatakam Vidhi Yela
Venta Ye Bandhamu Raktha Sambandhamu
Thodu Ga Raadhuga Thudhi Vela
Maranamanedi Khayamani
Miglenu Keerthi Kayamani
Nee Baruvu Nee Paruvu Mosedhi……
Aa Naluguru
Aa Naluguru
Aa Naluguru
Aa Naluguru
Raajani Peadhani Manchani Cheddani
Bhedhame Yerugadhi… Yemapaasam
Kotla Aishwrayamu Katika Daaridryamu
Haddhule Cheripele Maru Bhoomi
Mutalaloni Mooladhanam
Cheyyadu Nedu Sahagamanam
Manaventa Tada Kanta Nadichedi……
Aa Naluguru Aa Naluguru
Aa Naluguru Aa Naluguru

Okkadai Ravadam Song Lyrics In Telugu From Aa Naluguru

పల్లవి:
ఒక్కడై రావడం… ఒక్కడై పోవడం
నడుమ ఈ నాటకం… విధి లీల

వెంట ఏ బంధము…రక్త సంబంధము
తోడుగా రాదుగా… తుది వేళ
మరణమనేది… ఖాయమని
మిగిలిన కీర్తి… ఖాయమని
నీ బరువూ… నీ పరువూ… మోసేదీ….
ఆ నలుగురూ… ఆ నలుగురూ…
ఆ నలుగురూ… ఆ నలుగురూ…
చరణం 1:
నలుగురు మెచ్చినా.. నలుగురు తిట్టినా
విలువలే శిలువగా… మోశావూ
అందరు సుఖపడే… సంఘమే కోరుతూ
మందిలో మార్గమే.. వేశావూ…

నలుగురు నేడు.. పదుగురిగా
పదుగురు వేలు వందలుగా
నీ వెనకే అనుచరులై నడిచారూ….

ఆ నలుగురూ… ఆ నలుగురూ…
ఆ నలుగురూ… ఆ నలుగురూ…
చరణం 2:
వెళ్ళిరా నేస్తమా… పోయిరా ప్రియతమా…
నీవు మా గుండెలో నిలిచావూ…
ఆత్మయే నిత్యము… జీవితం సత్యము
చేతలే నిలుచురా… చిరకాలం…

బ్రతికిన నాడు బాసటగా
పోయిన నాడు ఊరటగా
అభిమానం అనురాగం చాటేదీ….

ఆ నలుగురూ… ఆ నలుగురూ…
ఆ నలుగురూ… ఆ నలుగురూ…

Video of Okkadai Ravadam Song Lyrics

Related Post

Comments Below

comments

About Telugu Lyrics 294 Articles

ఒక Song పాడాలి అన్నా Lyrics చక్కగా రాయాలి అన్నా కలామ్మతల్లి గొప్ప ఆశీస్సులు ఉంటే తప్ప అందరికీ అంత సులభమయ్యే విషయం కాదు . అలాంటి గొప్ప Telugu Lyrics ని తెలుగు వారికి వీలైనంత ఎక్కువగా అందచేయాలనే ఆశతో ….

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*