Pilichina Palikevu Song Lyrics from Aggi Dora (1967) Movie

Pilichina Palikevu Song Lyrics from Aggi Dora

[Total: 1    Average: 5/5]
Pilichina Palikevu Swamy Lyrics in Aggi Dora Telugu Film sung by Ghantasala and P.Suseela. This Song Lyrics Penned by G.Krishnamurthy.

  • Song : Pilichina Palikevu
  • Movie : Aggi Dora (1967)
  • Cast : Kantarao , Jayasree
  • Language : Telugu
  • Music : Vijay Krishnamurthy
  • Lyrics : G . Krishnamurthi
  • Singers : Gantasala , P.Suseela

Pilichina Palikevu Song Lyrics In Telugu

పల్లవి:
ఓ..తిరుమలేశా చాలు చాలీసోధన
భరించలేనయ్యా మొరవిన వేమి…ఓ తిరుమలేశా

పిలిచిన పలికేవు స్వామీ…
పిలిచిన పలికేవు స్వామీ…శిలగా నిలచేవేమీ
పిలిచిన పలికేవు స్వామీ…శిలగా నిలచేవేమీ…
పిలిచిన పలికేవు స్వామీ…
చరణం 1:
కాంతిని చూసే కన్నులలోనే…కన్నీరే నింపేవా
ఆ…కాంతిని చూసే కన్నులలోనే…కన్నీరే నింపేవా
ఏడువ చేసి…వేడుక చూసి…వేడుక చూసేవేమీ
ఏడువ చేసి…వేడుక చూసి…వేడుక చేసేవేమీ….

పిలిచిన పలికేవు స్వామీ…శిలగా నిలచేవేమీ…
పిలిచిన పలికేవు స్వామీ…శిలగా నిలచేవేమీ…
పిలిచిన పలికేవు స్వామీ…
చరణం 2:
మనిషిని చేసి…మనసును కోసి…మలినమునే నింపేవా
మనిషిని చేసి… మనసును కోసి…మలినమునే నింపేవా
పువ్వులలోనా…వాసన తోనే…పురుగుల నింపేవేమీ
పువ్వులలోనా…వాసన తోనే….పురుగులనింపేవేమీ…

పిలిచిన పలికేవు స్వామీ…శిలగా నిలచేవేమీ…
పిలిచిన పలికేవు స్వామీ…

Related Post

Comments Below

comments

About Telugu Lyrics 294 Articles

ఒక Song పాడాలి అన్నా Lyrics చక్కగా రాయాలి అన్నా కలామ్మతల్లి గొప్ప ఆశీస్సులు ఉంటే తప్ప అందరికీ అంత సులభమయ్యే విషయం కాదు . అలాంటి గొప్ప Telugu Lyrics ని తెలుగు వారికి వీలైనంత ఎక్కువగా అందచేయాలనే ఆశతో ….

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*