Pranama Naa Pranama Song Lyrics – Nee Jathaga Nenundaali Movie

Pranama Naa Pranama Lyrics from Nee Jathaga Nenundaali

[Total: 1    Average: 4/5]
Pranama Naa Pranama Lyrics from Nee Jathaga Nenundaali Telugu Movie. This Movie Music Composed by Mithoon and Sung by Arijit with Lyrics Penned by Chandrabose.

  • Song : Pranama Naa Pranama
  • Movie : Nee Jathaga Nenundaali
  • Cast : Sachiin J Joshi , Nazia Hussain
  • Music : Ankit Tiwari, Mithoon, Jeet Ganguly
  • Singer : Arijit
  • Lyrics : Chandrabose

Pranama Naa Pranama Lyrics in Telugu

నువ్వే నాతో లేకుంటే ఇక
నేనే నాతో లేను కదా…
నువ్వే నాతో లేకుంటే ఇక
నేనే నాతో లేను కదా…
నాకే నువ్వు తోడుండే
నా ప్రాణంతో పని లేదు కదా…

నా ప్రాణమా… నా ప్రాణమా
జన్మకే నువు పౌర్ణిమా
పంతమా…ప్రశాంతమా
త్యాగమా తొలి స్వార్థమా

నేనే మరచిన పాటే నువ్వై
పాడేవు కాపాడేవు
వెలకే దొరకని కోవెల నువ్వై
వలచేవు నను గెలిచేవు

నా ఊహ నువ్వు .. నా ఉనికి నువ్వు
నా ఊపిరి పేరు నువ్వు…

ప్రాణమా… నా ప్రాణమా
జన్మకే నువు పౌర్ణిమ…
నువ్వే నాతో లేకుంటే ఇక
నేనే నాతో లేను కదా…
ప్రాణమా… ప్రాణమా

చరణం:
నీ నీడనై వెలిగానే
నీ పాదమై నడిచానే
నా నుండి జారి జారి పోయానే
పోయింది నిన్ను చేరి పొందానే
నా ఆయువిక అనవసరమని
నీ ఆశగా జీవించానే

నా ప్రాణమా… నా ప్రాణమా
జన్మకే నువు పౌర్ణిమా
పంతమా…ప్రశాంతమా
త్యాగమా తొలి స్వార్థమా

నా ప్రాణమా… నా ప్రాణమా
జన్మకే నువు పౌర్ణిమా
పంతమా…ప్రశాంతమా
త్యాగమా తొలి స్వార్థమా

Related Post

Comments Below

comments

About Telugu Lyrics 294 Articles

ఒక Song పాడాలి అన్నా Lyrics చక్కగా రాయాలి అన్నా కలామ్మతల్లి గొప్ప ఆశీస్సులు ఉంటే తప్ప అందరికీ అంత సులభమయ్యే విషయం కాదు . అలాంటి గొప్ప Telugu Lyrics ని తెలుగు వారికి వీలైనంత ఎక్కువగా అందచేయాలనే ఆశతో ….

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*